వాతావరణ మరియు భూగర్భ జలవనరుల శాఖ నివేదిక 2019 ప్రకారం సరి కాని దానిని ఎంచుకోండి? . . . ఎ)దేశంలో తీవ్ర నీటి ఎద్దడి 255 జిల్లాలో ఉంది . . . బి)50 ఏళ్లతో పోలిస్తే 24% వానలు తక్కువగా కురుస్తున్నాయి . . . సి) దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ వాటా 30% . . . డి) పనికి రాకుండా పోయిన జలవనరుల్లో కర్ణాటక అత్యధిక శాతం