UNO ‘ద గ్లోబల్ స్టడీ ఆన్ హోమిసైడ్-2019’ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్త హత్యలలో ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. . . . ఎ)ప్రపంచంలో ఆసియాలో హత్యలు తక్కువ. . . బి)2017లో 4,64,000 హత్యలు జరిగాయి. . . సి)హత్యలలో మహిళల శాతం ఎక్కువ. . . డి)ఆఫ్రికాలో హత్యల రేటు 13%గా ఉంది.