UNO ఇచ్చిన నివేదికలో వివిధ అంశాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వాటిని ఎంపిక చేయండి. . . . ఎ)ప్రపంచవ్యాప్తంగా 8% కార్మికులు ఇంకా పేదరికంలోనే ఉన్నారు . . .బి)ప్రపంచంలో ఒక వంతు మాత్రమే ప్రభుత్వ వ్యయంలో 15 నుండి 20% విద్యపై ఖర్చు చేస్తున్నారు. . . . సి) పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య 93.65 కోట్లు . . . డి) ఇప్పటిదాకా 78 కోట్ల మందికి రక్షిత మంచినీరు లేదు