కార్మికులకు భద్రత కల్పించే "CODE ON OCCUPATIONAL SAFETY, HEALTH AND WORKING CONDITION" బిల్లును 2019న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా కనీసం ఇంత సంఖ్య ఉండే కార్మికులుండే సంస్థను కూడా పరిగణలోకి తీసుకున్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ క్రింది వాటిలో భారత దేశ జనాభాకు సంబంధించి సరైన సంబంధం లేని దానిని గుర్తించండి. . . . ఎ)2011 లెక్కల ప్రకారం భారత జనాభా 121 కోట్లు . . . బి)ఈసారి జనగణనకు 33 లక్షల మందిని నియమించనున్నారు . . . సి) 2021 జనాభా లెక్కలకు ఈ ఏడాది ఆగస్టు 21న అంకురార్పణ జరగనుంది . . . డి)ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 17.7%
తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికి తీయాలని కేంద్ర సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే ఎన్ని వేల టన్నుల యురేనియం అక్కడ లభ్యమవుతుందని కేంద్రం ప్రాథమికంగా అంచనా వేసింది?