జాతీయ రహదారులపైన ఎంత శాతం ప్రమాదాలు ఏటా జరుగుతున్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
20%
60%
40%
25%
Next question
తాజా అంచనాల ప్రకారం ఒలంపిక్ క్రీడల ఖర్చు ఎన్ని బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసింది ?
18 బిలియన్ డాలర్లు
20 బిలియన్ డాలర్లు
23 బిలియన్ డాలర్లు
19 బిలియన్ డాలర్లు
Next question
Previous question
ఐదు కొత్త క్రీడలను టోక్యో ఒలంపిక్స్ లో చేర్చారు. ఈ క్రింది వాటిలో ఆ ఆటల జాబితాలో లేని వాటిని ఎంపిక చేయండి ? . . . ఎ)స్పోర్ట్ క్లైంబింగ్ . . . బి)కరాటె . . . సి)స్కీయింగ్ . . . డి)కయకింగ్
ఎ మాత్రమే
సి&ఎ
సి&డి
బి మాత్రమే
Next question
Previous question
దేశంలో మొత్తం ఎన్ని నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని విశ్వవిద్యాలయ గ్రాంట్ల కమీషన్(UGC) వెల్లడించింది?
23
22
25
24
Next question
Previous question
టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ లో మూడవ స్థానంలో ఉన్న భారత ఆటగాడు ఎవరు?
కోహ్లీ
పంత్
పుజారా
రోహిత్ శర్మ
Next question
Previous question
లక్షల ఏళ్ల క్రితం కోల్పోయిన ఒక జన్యువు వల్లె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతోందని ఏ యూనివర్సిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు ?
పెన్సిల్వేనియా
శాండియాగో
కాలిఫోర్నియా
బుసాన్
Next question
Previous question
మొత్తం దేశ వ్యాప్తంగా ఎన్ని ప్రమాద ప్రాంతాలను రోడ్లపై గుర్తించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు ?
716
816
703
789
Next question
Previous question
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ని వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపడతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ?
11,000కో।।రూ.
14,000కో।।రూ
13,000 కో।।రూ
12,000 కో।।రూ.
Next question
Previous question
కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్తాన్ ల మధ్య శిమ్లా ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
1971
1972
1973
1974
Next question
Previous question
ఇటీవల గ్రామ సచివాలయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ అధికారాన్ని ఇవ్వాలని బిల్లులో నిర్ణయించింది ?
బడి బాట పర్యవేక్షణ
రేషన్ కార్డు ముద్రణ
అమ్మ ఒడి పథకం
పంచాయతీ నిర్వహణ
Next question
Previous question
టోక్యో ఒలంపిక్స్ 2020 ప్రారంభ ముగింపు వేడుకలు జరిపే స్టేడియం పేరు ఏమిటి ?
న్యూ నేషనల్ స్టేడియం
న్యూ బోర్న్ బేబీ
న్యూ హెరిటేజ్ జపాన్
న్యూ జపాన్ స్టేడియం
Next question
Previous question
చైనా మాజీ ప్రధాని లిపెంగ్ ఇటీవల మరణించారు. ఆయన చైనా లో ఏ విషయం లో ప్రముఖ పాత్ర పోషించారు?
చైనా తయారీ
తియ నాన్నేన్ స్వ్కేర్ అణచివేత
చైనా గోడ పునరుద్ధరణ
మరణ శిక్ష రద్దు రోడ్డు
Next question
Previous question
ఒలంపిక్ క్రీడలు జపాన్ రాజధాని టోక్యో లో ఏ తేదీన 2020 సంవత్సరం లో జరగనున్నాయి
జూలై 1
జూలై 20
జూలై 18
జూలై 24
Next question
Previous question
కర్ణాటక సర్కార్ పై ముఖ్యమంత్రి కుమారస్వామి కి వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు పడ్డాయి ?
104
110
105
108
Next question
Previous question
బ్రిటన్ నూతన ప్రధాని గా ఎవరు ఎంపికయ్యారు?
బోరిస్ జాన్సన్
క్రిస్ పాట్రిక్
ఎరిక్ సన్
బెంజమిన్ నెచవ్యాహం
Previous question
Reuse
Reuse this content.
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.