రాజ్యసభ ఇటీవల మార్కెట్ విషయాలకు సంబంధించి ఏ కీలక బిల్లుకు ఆమోదం తెల్పింది?
భారీ పరిశ్రమల బ్రోకరైజింగ్
మినిమమ్ షేర్ చట్టం
ఆన్ లైన్ సేవల రక్షణ
దివాలాస్మృతి చట్ట సవరణ బిల్లు
Next question
ప్రపంచంలో ఉన్న పులులలో ఎంతశాతం భారతదేశంలో ఉన్నాయని జాతీయ పులుల సర్వే 2019 వెల్లడించింది.
65%
75%
63%
70%
Next question
Previous question
దేశవిభజనతో మూతపడిన హిందూదేవాలయం 72 ఏళ్ళ తర్వాత తిరిగి పాకిస్థాన్ లోని లాహోర్ లో తెరుచుకుంది. ఆ ఆలయం పేరు ఏమిటి ?
అరుల్ మలై ఆలయం
పశుపతినాథ్ ఆలయం
శావాలా తేజ్ సింహ్
గిరిరాజ్ పుత్ ఆలయం
Next question
Previous question
ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత్రి కొల్లూరి భాగ్యలక్ష్మి రాసిన ఏ కవితా సంపుటం అత్యంత ప్రజాదరణను పొందింది ?
చరిత్ర చెప్పింది
నారీభారతం
వీక్షణం
జూకామల్లి
Next question
Previous question
ఇటీవల డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే ఒక కార్యక్రమంలోని ఎపిసోడ్ ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం పేరు ఏమిటి?
సైన్స్ అవర్
వైల్డ్ లైఫ్
మ్యాస్ వర్సెస్ వైల్డ్
Big Tree
Next question
Previous question
ఏరాష్ట్రంలో పులుల సంఖ్య అధికంగా ఉన్నట్లు జాతీయ పులుల సర్వే 2019ని నివేదికలో వెల్లడించింది?
మధ్యప్రదేశ్
పశ్చిమ బెంగాల్ కవితా
ఉత్తరాఖండ్
ఉత్తరప్రదేశ్
Next question
Previous question
పులుల సంరక్షణ కేంద్రం నివేదిక – 2019 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య ఎంత శాతం తగ్గిందని వెల్లడించింది.
22%
16%
23%
17%
Next question
Previous question
జాతీయపులుల సంరక్షణ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ఈ క్రింది వివరాలలో దోషమైన వివరాలను ఎంపికచేయండి.
సి)సర్వేచేసిన అడవి – 3,81,400 చ.కి.మీ.
ఎ)మొత్తం పులుల సంఖ్య -2967
ఎ&డి
బి మాత్రమే
బి&డి
బి)దేశంలో ఏటా పులుల పెరుగుదల శాతం-6.9%
డి) ఒడిశా,ఛత్తీస్ ఘడ్ లో పులుల సంఖ్య తగ్గుతోంది.
ఎ,సి,డి
Next question
Previous question
ఇటీవల ఏ ప్రఖ్యాత శాస్త్రవేత్త సిద్ధాంతీకరించిన విషయాలలో లోపాలున్నాయని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు.
ఫ్రెడరిక్ వోల్ట్
ఆల్బర్ ఐన్ స్టీన్
న్యూటన్
C.V.Raman
Next question
Previous question
ఇటీవల ఏ సంస్థ నూతనంగా స్టాక్ బ్రోకరింగ్, పెన్షన్ స్కీమ్స్ మార్కెట్ షేర్ ల విక్రయించే లావాదేవీలను మొదలు పెట్ట బోతున్నట్లు ప్రకటించింది.
Phone pe
prytm
Yono sbi
Googlepay
Next question
Previous question
థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలు ఏనగరంలో జరగనున్నాయి ?
పుకెట్
బ్యాంకాంక్
ఆయుత్తయ
పటాయా
Next question
Previous question
ఇటీవల డిస్కవరీ ఛానల్ ప్రత్యేక ఎపిసోడ్ లో పాల్గొన్న ప్రధాని మోడీ ఏ ప్రాంతంలో సాహసికుడు బేర్ గ్రిల్స్ తో పాల్గొన్నారు ?
దిండి స్నేక్ పార్క్
చెన్నై క్రొకొడైల్ పార్క్
జిమ్ కార్బెట్ పార్క్
కజిరంగా పార్క్
Next question
Previous question
జాతీయపులుల సంరక్షణ సర్వే 2019-కోసం ఒక ప్రత్యేక APPను ఆ సంస్థ తయారు చేసింది. ఆ APP పేరు ఏమిటి ?
NAILS
టైగర్ జిందా
M-STRAPS
టైగ్రిస్
Next question
Previous question
జాతీయ పులుల సంరక్షణ సంస్థ సర్వే 2019 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో పులుల సంఖ్య వరుసగా ఇలా ఉంది ?
43,24
24,47
26,48
48,26
Next question
Previous question
పూరిజగన్నాధుడికి అత్యంత ప్రీతి పాత్రమైన ‘రసగుల్లా పై’ ఇటీవల ఏ రాష్ట్రానికి భౌగోళిక గుర్తింపు దక్కింది.
గుజరాత్
ఒడిశా
రాజస్థాన్
బెంగాల్
Previous question
Reuse
Reuse this content.
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.