దేశవ్యాప్తంగా వైద్యులు వ్యతిరేకిస్తున్న జాతీయ వైద్య సంస్థ (NMC)బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లుకు సంబంధించిన ఈ క్రింది వివరాలలో సరిపోలని వివరాన్ని ఎంపిక చేయండి? . . . ఎ)ప్రతి విద్యార్థి MBBS 3 ఏళ్ళ పాటు గ్రామంలో పని చేయాలి. . . . బి)ప్రతియేటా వైద్య కాలేజీలకు ర్యాంకింగ్ ఇవ్వటం . . . సి)గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ ప్రొవైడర్లకు మందులు ఇచ్చే అధికారం . . . డి)వైద్య కాలేజీల ప్రవేశం కోసం NEXT తప్పనిసరి