బోస్టన్ యూనివర్సిటీ ప్రపంచ విద్యుత్ వినియోగంపై చేసిన తాజా అధ్యయనం ప్రకారం ఈ క్రింది వివరాలలో సరియైన వివరాలను ఎంపిక చేయండి?
ఎ)2050 నాటికి 2-3 మూడు రెట్లు ఎక్కువగా విద్యుత్ అవసరం
బి)అమెరికా విద్యుత్ వినియోగంలో ప్రథమ స్థానంలో ఉంది
సి)ధనిక దేశాలలో ప్రస్తుత వినియోగం 8%
డి)భారత్ లో వినియోగం 2%