M.GIRIBABU
R.C.M HIGH SCHOOL
RENIGUNTA
మండుచున్న అగ్గిపుల్లను పాప్ (టప్) మని ద్వనితో ఆర్పే వాయువు.
ప్లాస్మోడియం కలుగ జేయు వ్యాధి
ఫలముగా మారే పువ్వులోని భాగం
సున్నపుతేటను పాలవలె మార్చే వాయువు?
కంటితో సాధారణముగా చూడగల బాక్టీరియా
'పసుపు' లో ఆహారపదార్థాలు దీనిలో నిలువ ఉంటాయి.
క్రింది వానిలోథెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
మండుచున్న అగ్గిపుల్లను ప్రకాశ వంతముగా ఏ వాయువు మండించును?
హెర్ట్జ్ దీనికి ప్రమాణము?
చెవులు బయటకు కనిపించడం, చర్మం పై రోమాలు కలిగి ఉండడం ఈ జంతువుల లక్షణాలు?
లాక్టిక్ ఆమ్లము దీనిలో ఉంటుంది?
ఒక కారు72 కి.మీ/గం వేగముతో ప్రయాణిస్తూ ఉంటే దాని వేగము మీ/సె లలో
HINT: 1కి.మీ/గం=5/18మీ/సె
నీటినుండి ఆహారాన్ని తీసుకోవడానికి ఫిల్టర్(వడపోత)గా ఉపయోగపడు దంతాలు వీటిలో కనిపిస్తాయి?
క్రింది వానిలో సరైన జత కానిది?
బట్టల సోడా రసాయన నామం
వంటల సోడా రసాయన నామం
ద్వని తీవ్రతను ఇది నిర్ణయిస్తుంది.?
మెగ్నీషియం తీగను మండించి ఏర్పడిన బూడిదను స్వేదన జలములో కరిగించి ఏర్పడిన ద్రావణం.....
ఒక వస్తువు పై ఏ బలము పని చేయనట్లైతే
క్రింది వానిలో సరికాని జత?
అల్ప విద్యుత్ వాహకత కలిగిన ద్రావణం
ఈ క్రింది వానిలో మిధ్యా ప్రతిబింబం కానిది.
మొక్కలో లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే భాగం?
ఉభయ లైంగిక పుష్పానికి ఉదాహరణ
సాధారణ లవణం( ఉప్పు) శాస్త్రీయ నామము
నేలబోగ్గులోని ముఖ్య అనుఘటకం
కాలుష్యాన్ని నియంత్రించే ఇంధనము
అత్యధిక కెలోరిఫిక్ విలువ గల ఇంధనం
ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసినదానిని మారుస్తుంటాను. అని చెప్పిన శాస్త్రవేత్త?