NMMS INTERACTIVE TEST-3
ప్రశ్నకు సంబందించిన సమాధానాలను అప్పటికప్పుడే తెలుసుకోవడానికి 'CHECK' నొక్కండి
వెంటనే RESULTS DISPLAY అవుతుంది
M.GIRIBABU
RCMHIGH SCHOOL
RENIGUNTA.
acid changes the litmus paper
లిట్మస్ కాగితం ఆమ్లము ఇలా మార్చును.
The material generally used in minimum Thermometer is ..
కనిష్ఠ థర్మామిటర్ లో సాధారణముగా వాడే పదార్థము..?
THE SECRETION OF DUCTLESS GLANDS ARE KNOWN AS ....
వినాళ గ్రంధులు స్రవించే స్రావాలను ఇలా అంటాము.
వ్యాక్సిన్ (టీకాలు) గురించి ఇచ్చిన వాటితో సరైనది కానిది.
CHOOSE THE CORRECT STATEMENT ABOUT VACCINE?
క్రింది వానిలో సరైనది కానిది గుర్తించండి?
CHOOSE THE INCORRECT PAIR?
PET is a familiar form of....
PET అనేది దీని యొక్క బహుళ ప్రాచుర్యం గల రూపం?
వృక్ష కణము జంతు కణము కంటే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే..
PLANT CELL IS MORE RIGID THAN ANIMAL CELL BECAUSE ..
Which one of the following is not a field force.
క్రిందివాటిలో క్షేత్రబలము కానిది?
పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని ఇలా అంటాము?
POSSIBLE ANSWER THAT CAN BE TESTED IS CALLED..?
0.1 mm is equal to
0.1 mm కు సమానమైనది.
For inflammable substances ignition temperature is..?
మండే స్వభావము గల పదార్థాల జ్వలన ఉష్ణోగ్రత?
ద్వని ధర్మాన్ని ప్రదర్శించనిలోహము
not sonorous metal.
AUTOMOBILES COATED WITH -----------METAL(GALVANIZATION)
ఆటోమొబైల్ వాహనాల క్షయము చెందకుండా--------పూత పూస్తారు.(GALVANIZATION)
పాలను ఏ పద్ధతి ద్వారా నిల్వచేయవచ్చును.
BY WHICH METHOD ,MILK CAN BE STORED.
వానపాము చర్మము ఎల్లపుడు తేమగా ఉంటుంది.ఒక వేల పొడి బారితే. ఏమవుతుంది?
IF THE EARTHWARM'S SKIN IS DRIED UP,WHAT WILL HAPPEN TO IT.
Drag the words into the correct boxes
which planet has more number of satellites
ఏ గ్రహం ఎక్కువ ఉపగ్రహాలను కలిగివుంది?
Drag the words into the correct boxes
Units for Force?
బలము యొక్క ప్రమాణము?