జాతీయ స్థాయి సినిమా అవార్డుల్లో భాగంగా ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
ఎ)ఉత్తమ చిత్రం - హెల్లోర్ (ఒరియా)
బి)ఉత్తమ సామాజిక చిత్రం - ప్యాడ్ మాన్(హిందీ)
సి)ఉత్తమ నటులు – 2 (ఖురాన్, కౌశల్)
డి)పర్యావరణ చిత్రం – పానీ – (మరాఠీ)