ప్రముఖ రచయిత విజు.బి పరిశోధన చేసిన రాసిన పుస్తకం ‘ఇన్ ఫ్లడ్ అండ్ ఫ్యూరీ - పశ్చిమ కనుమల్లో పర్యావరణ నాశనం’ అనే పుస్తకం ప్రకారం ఈ క్రింది వివరాల్లో అసత్యమైన వివరాలను ఎంచుకోండి. ఎ)2018 కేరళ వరదలకు కారణం పశ్చిమ కనుమల్లో జరిగిన పర్యావరణ విధ్వంసం బి)పశ్చిమకనుమలు భారతదేశంలో 1200 కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్నాయి. సి)హిమాలయాలకన్నా పురాతన పర్యావరణ వ్యవస్థ పశ్చిమకనుమల్లో ఉంది. డి)కేరళ, గుజరాత్, తమిళనాడు,గోవా,మహారాష్ట్రల్లో ఇవి విస్తరించి ఉన్నాయి.