పత్రికలో ప్రచురిత వివరాల ప్రకారం ’అంతర్జాతీయంగా-దేశాలు మాంద్యంలోకి జారిపోతున్నాయని వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం ఈ క్రింది వాటిలో సత్యమైన వివరాలను ఎంచుకోండి.
ఎ)రెండో త్రైమాసికంలో చైనా వృద్ధి 27 సంవత్సరాల లో అతి తక్కువగా నమోదైంది.
బి)ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక రంగం వృద్ధి 3.1% పడిపోయింది.
సి)ప్రపంచవ్యాప్తంగా మాంద్య ప్రభావం మరో 6 నెలల్లో మొదలవబోతోంది
డి)చైనా, అమెరికా యుద్ధ ప్రభావం సింగపూర్ పై అధికంగా పడబోతోంది