భారతదేశ ఎగుమతులకు సంబంధించిన తాజా వివరాల ప్రకారం ఈ క్రింది వానిలో అసత్యమైన విషయాలను ఎంచుకోండి.
ఎ)జూలైలో పసిడి దిగుమతులు 42.2% తగ్గాయి
బి)ఏప్రిల్-జూలైల మధ్య ఎగుమతులు 0.51% తగ్గాయి
సి)దిగుమతులు -3.63 శాతం తగ్గాయి
డి)వాణిజ్యలోటు – 59.39 బిలి$గా నమోదైంది.