RBI ఇటీవల ATM లావాదేవీలపై స్పష్టతనిచ్చింది. ఈ క్రింద ఇచ్చిన వాటిల్లో ఈ వివరణతో సరిపోయే వాటిని ఎంపిక చేయండి.
ఎ)ATM డబ్బులు లేకపోతే నగదు ఉపసంహరణను లావాదేవీగా చూడొచ్చు.
బి)PIN నెంబర్ తప్పుగా కొడితే ఆ విఫలలావాదేవీని లెక్కలోకి తీసుకోరాదు
సి)చెక్ పుస్తకం, పన్ను చెల్లింపులు వాటిని లావాదేవీల లెక్కలోకి తీసుకోరాదు
డి)సాంకేతిక కారణాలతో విఫలమైతే ఆ లావాదేవీలను లెక్కించరాదు
ఇ)SBI తన ఖాతాదారులకు 5SBI ATMల లోను, 3 ఇతర బ్యాంకుల ATMలోను ఉచితంగా అందిస్తోంది