భారత అగ్రశ్రేణి రెజ్లర్ ఆటగాడు ‘బరజరంగ్ పూనియా’కు రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు. అయితే ఈ క్రింది ఛాంపియన్ షిప్ లలో టైటిళ్ళను నెగ్గి ఈ అవార్డుకు అర్హుడయ్యాడు.
ఎ)ఆసియా క్రీడలు స్వర్ణం
బి)కామన్వ్ ల్త్ క్రీడలు – స్వర్ణం
సి)వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్(సిడ్నీ-2018)
డి)రెజ్లింగ్ జపాన్ ప్రొ – 2018
ఇ)న్యూ ఎక్ట్రీమ్ ఛాంపియన్ షిప్ (Extreme)