ఇటీవల ప్రసార మాధ్యమాల్లో డిజిటల్ వాటాకు సంబంధించి KPMG సంస్థ వెల్లడి చేసిన నివేదికలో ఇచ్చిన వాటిలో, ఈక్రింది వాటి నుండి సరియైన వివరాలను ఎంచుకోండి?
ఎ)టీ.వి హవా 20% తగ్గింది
బి)డిజిటల్ ప్రకటనల వ్యయాల వాటాల్లో 39.5%తో 2023-24 కల్లా టీవి విభాగాన్ని అధిగమిస్తుంది.
సి)ఆంగ్ల పత్రికల సర్క్యులేషన్ తగ్గుతోంది
డి)2018-19లో టి.వి.విభాగం 13% వృద్ధినమోదు చేసింది.