“మన్ కీ బాత్” కార్యక్రమంలో భాగంగా ప్రధాని కొన్ని ముఖ్య భవిష్యత్ కార్యక్రమాలను వెల్లడించారు. ఈ క్రింది వాటిలో లో ఈ చర్చకు సంబంధించి సరికాని అంశాలను ఎంపిక చేయండి.
ఎ)జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న “ఫిట్ ఇండియా” కార్యక్రమానికి శ్రీకారం.
బి)దేశమంతట పోషణ అభియాన్ కార్యక్రమాన్ని అక్టోబర్ నెలలో చేపట్టనున్నారు.
సి)స్వచ్ఛతా హీసేవా కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11న ప్రారంభించనున్నారు.
డి)“ప్లాస్టిక్ రహిత భారత మాత” కార్యక్రమాన్ని అక్టోబర్ 2న ప్రారంభించనున్నారు.