ఖరీఫ్ పంటలకు సంబంధించి కేంద్ర గణాంక వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన వివరాలను ఎంపిక చేయండి.
ఎ)అన్ని పంటలతో పోలిస్తే ‘ప్రత్తి’ పంటలో మెరుగుదల ఉంది
బి)చిరుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది
సి)నూనెగింజలు సాగు విస్తీర్ణంలో స్వల్ప పెరుగుదల కన్పించింది
డి)చెరకుసాగు విస్తీర్ణం గతేడాది కంటే తక్కువగా నమోదైంది