2019 ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డుకు సంబంధించిన ఈ క్రింది వివరాలలో తప్పుగా ఇవ్వబడిన ఐచ్ఛికాలను గుర్తించండి.
ఎ)2019 సం।।లో 5గురుకి ఈ అవార్డును ఇచ్చారు
బి)భారతదేశం నుండి CNNIBN జర్నలిస్ట్ “రవీష్ కుమార్”కు ఇచ్చారు.
సి)ఈ బహుమతిని ఆసియా నోబెల్ గా వర్ణిస్తారు
డి)4గురు గ్రహీతలు మయన్నార్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, దక్షిణకొరియా దేశాలకు చెందిన వ్యక్తులు