భారత రైల్వే శాఖ తేజస్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే వారికి రూ.25 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఎక్స్ ప్రెస్ ఏఏ నగరాల మధ్య లో నడుస్తుంది?