కేంద్ర ఆర్థిక మంత్రి ‘నిర్మలా సీతారామన్’ నెమ్మదించిన ఆర్ధిక వ్యవస్థను పునరుత్తేజం చేయడానికి తాజాగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రింది వాటిలో సరిగాలేని వివరాలను ఎంపిక చేయండి.
ఎ)ఎగుమతులు, స్థిరాస్థి రంగాలకు 70,000కోట్ల ఉద్దీపనను ప్రకటించారు.
బి)నిలిచిపోయిన,అసంపూర్ణ ప్రాజెక్టులకు 5000 కోట్ల ప్రత్యేక నిధి
సి) ప్రతిఏటా మెగాషాపింగ్ ఫెస్ట్ నిర్వహిస్తారు.
డి)Export గ్యారంటీ కార్పొరేషన్ పరిధిని విస్తరించారు