రష్యా దేశం ఇటీవల ప్రారంభించిన అణువిద్యుత్ కేంద్రం యొక్క ప్రత్యేకతలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. ఈ జాబితాలో తప్పుగా ఉన్నవాటిని గుర్తించండి.
ఎ)ప్రపంచంలోనే నీటిలో తేలియాడే తొలి అణువిద్యుత్ కేంద్రం
బి)ఈ కేంద్రంపేరు ‘ది అకడెమిక్ లొమొనోసావ్’
సి)మొత్తం ఇందులో 5 అణురియాక్టర్లు ఉన్నాయి
డి)లక్షమందికి దీనిద్వారా విద్యుత్ సౌకర్యాలు కల్పించవచ్చు.