ఐక్యరాజ్యసమితి ‘మాతాశిశుమరణాలపై’ తాజా నివేదిక ప్రకారం ఈక్రింద ఇచ్చిన వాటిలో సరైన వివరాలను గుర్తించండి.
ఎ)గత ఏడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్త మరణాలు సగానికి తగ్గాయి.
బి)ఆఫ్రికాదేశం మాతా శిశుమరణాలలో 1వస్థానంలో ఉంది.
సి)అమెరికాలో ప్రసవమరణాలు బాగా తగ్గాయి
డి)ప్రతీ 11సెకన్లు సమయానికి ఒక బాలింత/శిశువు ప్రాణాలు కోల్పోతున్నారు.