భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మందగమనానికి అడ్డుకట్ట వేసేందుకు తాజాగా కొన్ని నిర్ణయాలను తీసుకుంది. వీటిలో ఈ క్రింది జాబితాలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి.
ఎ)కార్పొరేట్ పన్నును 10% తగ్గించింది
బి)మొత్తం ఆర్థిక ఉద్దీపన విలువ 1.05 కోట్లరూ.
సి)1991 తర్వాత ఇదే అతి పెద్ద ఉద్దీపన
డి)28 ఏళ్ల లో తొలిసారి కార్పొరేట్ పన్ను తగ్గింపు భారీగా నమోదైంది