ప్రముఖ భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ కు ఇటీవల భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇటీవల ప్రకటించింది. ఆయన సాధించిన విశేషాల జాబితాలో సత్యము కాని వాటిని ఈ క్రింది జాబితా నుండి గుర్తించండి.
ఎ)పద్మశ్రీ అవార్డు - 1984
బి)పద్మభూషణ్ - 2001
సి)పద్మవిభూషణ్ - 2015
డి)జాతీయ ఉత్తమ నటుడు - 6సార్లు
ఇ)ఫిలింఫేర్ అవార్డులు - 21