భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా సర్దార్ పటేల్ పేరు మీదుగా ఈ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ పురస్కారానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ)ఈ పురస్కారం పేరు ‘సర్దార్ పటేల్ స్నేహ సమ్మేళన్’
బి)ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఈ అవార్డును ప్రకటిస్తారు
సి)నగదు పురస్కారం రూ.1,00,000
డి)అరుదైన సందర్భంలో తప్ప మరణించిన వారికి ఇవ్వరు