ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సంబంధించి తాజా నివేదికలను అనుసరించి ఈ క్రింది పేర్కొన్న వివరాలుల్లో తప్పుగాఉన్న వాటిని గుర్తించండి.
ఎ)2019లో పర్యాటకుల సంఖ్య 18 లక్షలు
బి)పర్యాటకులు అత్యధికంగా సందర్శించే జిల్లా ‘చిత్తూరు’
సి)పర్యాటకులు అత్యంత తక్కువగా సందర్శించే జిల్లా ‘ప్రకాశం’
డి)పర్యాటకులకు అత్యంత భద్రతనిచ్చే జిల్లా ‘విజయవాడ’