2017-18 స్థానిక సంస్థల పనితీరుకు కేంద్రప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన అవార్డు వివరాలు ఈక్రింద ఇవ్వబడ్డాయి. వీటిలో అసత్యమైన వాటిని గుర్తించండి. ఎ)ఆంధ్రప్రదేశ్ లో 13 గ్రామ పంచాయితీలు అవార్డులు గెల్చుకున్నాయి బి)చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయితీల సంఖ్య ‘1’ సి)నానాజీ దేశ్ ముఖ్ అవార్డును 3 గ్రామాలకిచ్చారు డి)DDUPSP క్రింద 11 గ్రామాలు అవార్డులను గెల్చుకున్నాయి.