భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల ‘సరస్వతీ సమ్మాన్’ – 2018 అవార్డును తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి ప్రదానం చేశారు. ఈ వివరాలకు సంబంధించి తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. ఎ) ప్రముఖ తెలుగుకవి శివారెడ్డికి ప్రదానం చేశారు. బి)ఈ అవార్డు క్రింద 15 లక్షలు బహుమతి ప్రదానం చేశారు సి)‘ప్రక్కకు ఒత్తిగిలితే’ పద్య సంకలనంకు ఈ అవార్డు దక్కింది. డి)శివారెడ్డి అఖిల తెలుగు భాషా సంఘ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.