అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ఇటీవల ఒక బుల్లి గ్రహానికి సంబంధించి కొన్ని విషయాలను ప్రకటించింది. ఈ వివరాల ప్రకారం ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి.
ఎ)గ్రహంపేరు – 2007 xy 37
బి)ఈగ్రహానికి భారతీయుడు ‘జస్ రాజ్’ పేరును నిర్ణయించింది.
సి)జస్ రాజ్ సుప్రసిద్ధ సంగీత కళాకారుడు
డి)జస్ రాజ్ ఈ ఘనత దక్కించుకొన్న తొలి భారతీయుడు