దక్షిణాఫ్రికాపై నాలుగో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు మరియు 23 ఏళ్ల తరువాత స్వదేశంలో 4వ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన బౌలర్ గా భారత క్రికెటర్ గా మహమ్మద్ షమి నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ ఎవరు ?
భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని కోసం త్వరలో సిద్ధమౌతున్న అత్యాధునిక విమానాలకు సంబంధించి ఈక్రింది వివరాలలో సరియైన వివరాలను గుర్తించండి.
ఎ)విమానాల వ్యయం 1346 కోట్లు।।రూ
బి)ఈ విమానాలు పరారుణ కిరణాలను అడ్డుకోగలవు
సి)యుద్ధవిమానాల జాడ ముందే పసిగట్టగల వ్యవస్థ
డి)భారత్ నుండి అమెరికాకు ఏకధాటిగా ప్రయాణించగలదు.