ఈక్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ)బుకర్ విజేత మార్గరెట్ అట్వూడ్ అతిపెద్ద వయసులో బుకర్ గెలిచిన మహిళ
బి)బుకర్ విజేత ఎవరిస్టో అతిపిన్న వయసులో బుకర్ గెలిచిన మహిళ
CNNS – పోషకాహార తాజా సర్వే ప్రకారం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈక్రింది వాటిలో అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ)రాష్ట్రంలో 35.5% మంది వయసుకు తగ్గ బరువులేరు
బి)భారతదేశంలో వయసుకు తగ్గ బరువులేని చిన్నారులు 30.16%గా ఉన్నారు
సి)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌమారదశలో 9.4% పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు
డి)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వయసుకుతగ్గ ఎత్తులేని పిల్లలు 31% మంది ఉన్నారు.