ఆంధ్రప్రదేశ్ తాజా కేబినెట్ నిర్ణయాలలో సరికాని వాటిని ఈక్రింది జాబితాలో నుండి గుర్తించండి.
ఎ)బోర్ల ఉచిత త్రవ్వకానికి 250 డ్రిల్లింగ్ యంత్రాలు కొనుగోలు
బి)కొత్తగా 3677 ఆర్టీసీ బస్సుల కొనుగోలు
సి)చేనేత కుటుంబానికి ఏడాదికి 24వేల రూ।।లు
డి)జూనియర్ న్యాయవాదులకు నెలకు 5వేలరూపాయలు