ఐక్యరాజ్యసమితి (UNO) ఆకలికి సంబంధించి ప్రపంచ వ్యాప్త సర్వేలో సరైన వాటిని ఈ క్రింది ఐచ్ఛికాలనుండి గుర్తించండి.
ఎ)2015 నుండి ఆకలితో బాధపడే వారి సంఖ్య తగ్గుతోంది
బి)82 కోట్లమంది గత ఏడాది ఆకలితో బాధపడ్డారు
సి)నిత్యం ఒక మనిషికి అందుబాటులో ఉన్న పౌష్టికాహారం ప్రస్తుతానికి 3000 కిలోకెలోరీలు
డి)సామాజిక అసమానతలు ఆహార సంక్షోభానికి ప్రధమ కారణం