ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘రైతు భరోసా’’ కార్యక్రమానికి సంబంధించిన ఈక్రింది వివరాలలో అసత్యమైనవాటిని గుర్తించండి.
ఎ)రాష్ట్రవ్యాప్తంగా 35.5లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి
బి)కౌలురైతులకు రూ।।11500 చొప్పున జమ చేశారు
సి)రాష్ట్ర వ్యాప్తంగా కౌలురైతుల్లో తూర్పుగోదావరి ప్రధమస్థానంలో ఉంది
డి)అత్యధికంగా కృష్ణాజిల్లాలో ఎక్కువరైతు కుటుంబాలు అర్హత సాధించారు.