తాజా వార్త పత్రికల కదనాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మానసిక సమస్యలకు సంబంధించిన వెల్లడైన వివరాలలో అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ)ప్రకాశం జిల్లా మానసిక రుగ్మతలలో ప్రధమస్థానంలో ఉంది
బి)తూర్పుగోదావరి మానసిక రుగ్మతలలో అత్యల్పస్థానంలో ఉంది
సి)మానసిక పీడితులలో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు
డి)గడచిన 6నెలల్లో PHCలో 28,500 కేసులు నమోదయ్యాయి.