ప్రపంచ ఆర్థిక రాజధాని అని ఏనగరాన్నిపిలుస్తారు.
శాన్ఫ్రాన్సిస్కో
హాంకాంగ్
మాస్కో
న్యూయార్క్
Next question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ‘‘జనగణన’’ డైరక్టర్‌గా ఏవ్యక్తిని నియమించారు.
జగన్సూరి
A.V. రాజమౌళి
మహదేవ్ త్రివేది
అక్బర్ హుస్సేన్
Next question
Previous question
భారతక్రికెట్లో ఇచ్చే‘‘విజ్డెన్’’ అవార్డును ఈ సంవత్సరం పురుషుల క్రికెట్లో ఏ భారతక్రీడాకారుడికి ఇచ్చారు?
కేదార్ జాదవ్
బుమ్రా
కోహ్లి
రోహిత్ శర్మ
Next question
Previous question
భారత మహిళల క్రికెట్లో ఈ సంవత్సరానికి గాను విజ్డెన్ అవార్డును అందుకున్న మహిళాక్రికెటర్ను గుర్తించండి.
స్మృతి మంధన
దీప్తిశర్మ
మిథాలీరాజ్
రంజిత్ శిల్ప
Next question
Previous question
‘‘ఎయర్స్రాక్’’గా ‘‘అనంగు’’ అనే తెగ చేత పవిత్రంగా చూడబడే కొండను అచటి ప్రజల విజ్ఞప్తిని మన్నించి ఆదేశప్రభుత్వం కాపాడడానికి నిర్ణయించింది. ఈ ‘‘ఎయర్స్ రాక్’’ కొండ ఏదేశంలో ఉంది.
కెనడా
ఆస్ట్రేలియా
ఇంగ్లాండ్
సౌత్ ఆఫ్రికా
Next question
Previous question
జమ్మూ-కాశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారతకేంద్ర ప్రభుత్వం ఏ వ్యక్తిని నియమించింది.
గిరీశ్ చంద్రముర్ము
గణేశ్ పాత్రో
B.S. ఠాకూర్
వసంత్ పాండే
Next question
Previous question
అన్నిరకాల ఫ్లూవైరస్ల బారినుండి రక్షణ కల్పించే సార్వత్రిక టీకా అభివృద్ధిలో ఏదేశ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు?
అమెరికా
ఆస్ట్రేలియా
చైనా
బ్రిటన్
Next question
Previous question
ఇటీవల ‘‘భారత పార్లమెంట్’’ను ఆధునీకరించే ప్రాజెక్టును ఏ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు.
HCP Design
BRD Tech Design
V.P.లోథా
R.R.కన్సల్టెన్సీస్
Next question
Previous question
భారత ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో జరిగే ‘‘విజయ్ హజారే’’ ట్రోఫీని ఈ సంవత్సరం ఏరాష్ట్ర జట్టు కైవసం చేసుకుంది.
ఢిల్లీ
తెలంగాణా
ఆంధ్రా
కర్ణాటక
Next question
Previous question
ఓడరేవులలో పారర్శక సేవలకోసం ‘‘స్మార్ట్ పోర్ట్’’ సేవలను అమలుచేసే తొలిరాష్ట్రంగా ఏరాష్ట్రం నిలిచింది.
తమిళనాడు
కర్ణాటక
ఆంధ్రప్రదేశ్
కేరళ
Next question
Previous question
లడాఖ్‌కు కొత్త నెఫ్టినెంట్ గవర్నర్‌గా భారతకేంద్ర ప్రభుత్వం ఏ వ్యక్తిని నియమించింది.
R.K.మాధూర్
V.P.N.శర్మ
అభిజిత్ నోడా
R.మహేశన్
Next question
Previous question
భారత కేంద్రప్రభుత్వం సమాచార హక్కు కమిషనర్ల పదవీకాలాన్ని ఎన్నేళ్ళకు తగ్గించింది.
4సం।।లు
5సం।।లు
2సం।।లు
3సం।।లు
Next question
Previous question
‘‘క్రెటేషియస్ – పేలియోజీన్ ఎక్స్‌టింక్షన్’’ అనే ఘటన దేనికి సంబంధించినది.
విషపు మొక్కలు
గ్రీన్ హౌస్ ఉద్గారాలు
రాకాసిబల్లులు
మమ్మీలు
Next question
Previous question
‘‘వీసా’’ అవసరం లేకుండా తమదేశ పర్యటన చేయొచ్చని ఇటీవల ఏదేశం ప్రకటించింది.
నెదర్లాండ్
జపాన్
థాయ్‌లాండ్
బ్రెజిల్
Next question
Previous question
ఈక్రింది వాక్యాలను పరిశీలించండి. ఎ)గోవా గవర్నర్‌గా కుమ్మనం రాజశేఖరన్కి నియమితులయ్యారు బి)మిజోరాం గవర్నర్‌గా P.S.శ్రీధరన్ పిళ్ళై నియమితులయ్యారు.
ఎ-సరికానిది ; బి-సరైనది
ఎ-సరైనది ; బి-సరికానిది
ఎ-సరైనది ; బి-సరైనది
ఎ-సరికానిది ; బి-సరికానిది
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.