ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌తో అత్యంత నాణ్యమైన వాహన ఇందనాలు, డిటర్జెంట్ల తయారీకి వీలుపరిచే సరికొత్త పరిజ్ఞాన ఇటీవల ఏ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీY.S.జగన్మోహన్రెడ్డి ఇటీవల CPET (Central Institute of Plastics Engineering and Technology)ని ఏ ఊరిలో ప్రారంభించారు.
ప్లాస్టక్ డబ్బాలలో ఆహారం తీసుకునే గర్బిణుల్లో ఎన్ని రకాల హానికారక విషపూరిత రసాయనాలు వారి రక్తంలో ఉన్నట్లు ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.