ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈక్రింది వాటిలో UNOకి సంబంధించి అసత్యమైన వాటిని గుర్తించండి. ఎ)UNO స్థాపించి 75 సంవత్సరాలు నిండాయి బి)ఐరాస భద్రతా మండలిలో 14 దేశాలుంటాయి సి)ఐరాసలో శాశ్వత సభ్యదేశాలసంఖ్య 5 డి)ఐరాసకు అత్యధిక విరాళాలు చైనా నుండి వస్తున్నాయి