అమెరికా భారీ ఆపరేషన్‌లో కరుడుగట్టిన ‘‘ఐసిస్’’ ఉగ్రవాది ‘‘అల్ బాగ్దాదీ’’హతమయ్యాడు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ)అమెరికాకు చెందిన ‘‘డెల్టాఫోర్స్’’ కమెండోలు ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి
బి)సిరియాలో ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు
సి)‘‘బిన్‌లాడెన్’’కు అల్‌బాగ్దాదీ స్వంత సోదరుడు
డి)బాగ్దాదీ తలపై అమెరికా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ప్రకటించింది.