ఈక్రింది వాక్యాలలో హార్వర్డ్ బిజినెస్ రివ్యూకు సంబంధించి వెల్లడించిన వివరాలలో అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ)అమెజాన్ CEOకు 2వ స్థానం లభించింది.
బి)సత్యనాదెళ్ళ 9వస్థానంలో నిలిచారు
సి)మాస్టర్‌కార్డ్ CEO అజయ్ బంగా 7వస్థానంలో నిలిచారు
డి)న్విదియా CEO జెన్సన్ హాంగ్ 1వ స్థానంలో నిలిచారు.