HIVకి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా తాజా గణాంకాల ప్రకారం ఈక్రింది వాటిలో అసత్యమైనవాటిని గుర్తించండి.
ఎ)ఆంధ్రప్రదేశ్ 2వస్థానంలో ఉంది
బి)తమిళనాడు 1వస్థానంలో ఉంది
సి)తెలంగాణ 5వస్థానంలో ఉంది
డి)6రాష్ట్రాల్లో దాదాపు మొత్తం వ్యాధిగ్రస్తుల్లో 50% మంది ఉన్నారు