దక్షిణాది భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ)కేరళలో ప్రమాదాల తీవ్రత అత్యధికం
బి)కేరళలో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మరణాల సంఖ్య తక్కువ
సి)ఆంధ్రప్రదేశ్లో ప్రతి 100 మందికి 34 మృతులు ఉంటున్నారు
డి)తమిళనాడులో ప్రమాదాల తీవ్రత 24.6%గా ఉంది