తాజాగా మహిళలు సురక్షితంగా ఉన్నారు భావిస్తున్న రాష్ట్రాలకు సంబంధించి ఈ క్రింది వివరాలలో అసత్యమైన వాటిని గుర్తించండి.

ఎ)హిమాచల్ ప్రదేశ్ అత్యఁత సురక్షిత రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది.

బి)త్రిపుర సురక్షిత ప్రదేశాల్లో 2వ స్థానంలో ఉంది

సి)ఆంధ్రప్రదేశ్ సురక్షిత రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉంది

డి)దక్షిణాదిరాష్ట్రాల్లో కేరళ అధమ ర్యాంకింగ్‌ను కలిగి ఉంది.