BBC నిపుణుల కమిటీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లీష్ నవలలు రాసిన మొదటి 100 మందికి సంబంధించి వివరాలకు సంబంధించిన వాటిలో అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ)రచయిత విక్రమ్ సేథ్ రాసిన ‘‘ఎ స్యూటబుల్ బోయ్’’ క్లాస్ సొసైటీ విభాగంలో ఎంపికైంది.
బి)సల్మాన్రష్దీ రాసిన ‘‘హోంఫైర్’’ రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికైంది.
సి)పాక్ రచయితలు మొహ్సీన్ హమీద్, కమిలా షమ్సీలు రాసిన ‘‘ది రిలక్టాంట్ ఫండమెటలిస్ట్’’కు చోటుదక్కింది.
డి)VS నైపాల్ రాసిన ‘‘A House of Mister Biswas’’ కు చోటు దక్కింది