మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి వల్ల కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రపతి పాలన విధించింది. ఈ అంశానికి సంబంధించి అసత్యమైన వాటిని ఈ క్రింది ఐచ్ఛికాలనుండి గుర్తించండి.
ఎ)1980లో తొలిసారిగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనవిధించారు.
బి)ఇప్పటిదాకా 2019లో కలిపి 3సార్లు మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన విధించారు.
సి)2014 రాష్ట్రపతిపాలన మహారాష్ట్రలో శరద్ పవార్ ముఖ్యమంత్రిగా రాజీనామాచేశారు
డి)1980లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నపుడు మహారాష్ట్రలో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు.