భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాల్లో సరికాని వాటిని ఈ క్రింది ఐచ్ఛికాలనుండి గుర్తించండి.
ఎ)IOC( Indian Oil Corporation) లో వాటాను 60% కంటే తక్కువకు తగ్గించడం
బి) BPCLలో కేంద్ర వాటా 53.29%తో పాటు, యాజమాన్య హక్కులను కొనుగోలుదారుకు వదిలిపెట్టడం
సి)కంటైనర్ కార్పొరేషన్ (కాంకర్) ప్రభుత్వ వాటా 30.8% యాజమాన్య హక్కులను బదలాయించటం
డి) షిప్పింగ్ కార్పొరేషన్లో ప్రభుత్వ వాటా 63.75% యాజమాన్యహక్కుల బదలాయింపు