వాహనాల నుండి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడానికి ఎర్రమట్టిని వినియోగించి ‘‘క్వాటలైటిక్ కన్వర్టర్’’ను తయారుచేసి ఇటీవల ఏ రాష్ట్ర శాస్త్రవేత్తలు విజయం సాధించారు.
సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేక స్ప్రింగ్ ఉండే సీలింగ్ ఫ్యాన్‌ను ఇటీవల ఏ యూనివర్శిటీ పరిశోధకులు తయారు చేశారు.