దక్షిణ ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించిన మహిళా భారత షూటర్‌ను గుర్తించండి.
శారదా బిశ్వాస్
మొహులీ ఘోష్
జితేంద్ర సోనీ
ప్రియా పరుశురామన్
Next question
BCCI ఇటీవల ICCపై ఎన్ని కోట్ల కోతపై న్యాయపోరాటానికి సిద్ధమైంది.
120కో।।రూ
100కో।।రూ
225 కో।।రూ
165 కో।।రూ
Next question
Previous question
MCC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును ఇటీవల ఏ దేశ క్రికెట్ టీమ్ కు ప్రకటించారు
ఆస్ట్రేలియా
భారత్
ఇంగ్లాండ్
న్యూజిలాండ్
Next question
Previous question
పిల్లల్లో డయేరియా నివారణకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన అధునాతన వ్యాక్సిన్‌ను గుర్తించండి.
రోటా వ్యాక్స్ 20
వ్యాట్-350
డయోవ్యాక్స్-7
నిక్సన్-8G
Next question
Previous question
ఇటీవల ఏ క్షిపణిలో లోపాలు లోపాలు ఉన్నట్లు భారత సైన్యం వెల్లడించింది?
అగ్ని-3
మిరాజ్
ఆకాశ్
నాగ్
Next question
Previous question
భారత జాతీయ కాంగ్రెస్ రిజిస్ట్రీ ప్రోగ్రాం (NCRP) రికార్డుల ప్రకారం క్యాన్సర్ మృతుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది?
9
8
10
11
Next question
Previous question
భారత రాజ్యసభ ఇటీవల ఏ ప్రాంతాన్ని దాద్రా నగర్ హవేలీ లో కలుపుతూ ఆమోదం తెలిపింది
బలోరియా ద్వీప్
అబుసరామ్ మార్గ్
దమణ్ దీల్
కోట్నిఫాల్
Next question
Previous question
భారత జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం (NCRP) రికార్డుల ప్రకారం మృతుల్లో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి.
బీహార్
మహారాష్ట్ర
ఢిల్లీ
ఉత్తర ప్రదేశ్
Next question
Previous question
ప్రపంచ ప్రఖ్యాత స్త్రీవాద రచయిత్రి ‘‘ సుశాన్ బ్రౌన్ మిల్లర్’’ 1975లో స్త్రీలపై అత్యాచారాలపై రాసిన పుస్తకాన్ని గుర్తించండి.
కమ్ అవుట్ మి
మెన్ హూరేప్
ఎగనెస్ట్ అవర్ విల్
వైల్డ్ హంటర్
Next question
Previous question
మృతదేహాన్ని కొయ్యకుండానే పోస్టుమార్టం చేసే వినూత్న విధానాన్ని ఏ ఆసుపత్రిలో ముందుగా అమలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు?
AIIMS
APOLLO
KGH
NIMS
Next question
Previous question
సాకర్ సూపర్ స్టార్ ‘‘లియొనల్ మెస్సీ’’ ఇప్పటిదాకా ఎన్నిసార్లు గోల్డెన్ బాల్ పురస్కారాన్ని అందుకుని చరిత్ర సృష్టించాడు ?
5
8
6
3
Next question
Previous question
బ్రిటన్‌లోని ఆస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి 10 అలంకరణ సాధనాల్లో ఎన్నిటిలో ప్రాణాంతకమైన బ్యాక్టీరియా ఉన్నట్లు వెల్లడించారు?
9
10
8
6
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేనేత ఉత్పత్తుల సంస్థ (ఆప్కో) ఇటీవల ఏ ఈ కామర్స్ సంస్థతో కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంది.
e-cart
స్నాప్ డీల్
అమెజాన్
ఫ్లిప్ కార్ట్
Next question
Previous question
చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టిన భారతీయ వ్యక్తిని గుర్తించండి.
ప్రసాద వినాయకన్
R. పరశురామన్
విఘ్నేష్ నందన్
షణ్ముగ సుబ్రమణియన్
Next question
Previous question
స్త్రీల భద్రతకు ప్రాముఖ్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పోలీసులు రూపొందించిన APPను గుర్తించండి.
Be-Safe
Women
SNIPPER
GAURD
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.